శ్రీవారిని దర్శించుకున్న విజయేంద్ర ప్రసాద్

69చూసినవారు
తిరుమల వెంకటేశ్వర స్వామిని విజయేంద్ర ప్రసాద్, తమిళ నటి నీలిమ రాణి, తెలుగు నటి దివి స్వామి వారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి మేల్కొలుపు సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదా ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్