అయినాపూర్ ఈద్గా అభివృద్ధికి 50, 000 విరాళం అందజేత

80చూసినవారు
అయినాపూర్ ఈద్గా అభివృద్ధికి 50, 000 విరాళం అందజేత
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో గురువారం రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా అభివృద్ధికి మాజీ సర్పంచ్ యాదమ్మ జ్ఞాపకార్ధం ఆమె కుమారుడు భాస్కర్ గౌడ్ మైనార్టీ సోదరులకు 50 వేల రూపాయలు విరాళం అందజేశారు. మైనార్టీ సోదరులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఏలాంటి గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకైన తను ముందుంటానని తెలిపారు. ఐక్యమత్యానికి ప్రాతిక రంజాన్ పండుగ అన్నారు.

సంబంధిత పోస్ట్