ప్రకృతి కోపానికి నష్టపోతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి పరిగి మండల పరిధి రావులపల్లిలో గ్రామానికి చెందిన ఇప్పటూరి భారతమ్మ ఇల్లు కూలింది. ఇల్లు కూలిపోవడంతో ఇంటిలోని వస్తువులు, అన్నీ తడిసిపోయాయని, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితురాలు భారతమ్మ వేడుకుంటోంది.