బీరప్ప బోనాల ఉత్సవాలు

62చూసినవారు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో ఆదివారం కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప స్వామి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం చోటుచేసుకుంది. మహిళలు బోనం ఎత్తుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం సభ్యులు ఆంజనేయులు, రాములు, సాయప్ప, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్