పరిగిలో బిజెపి నాయకుల సంబరాలు

72చూసినవారు
పరిగిలో బిజెపి నాయకుల సంబరాలు
మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివారం పరిగి అసెంబ్లీ బిజెపి ఇన్చార్జ్ మారుతి కిరణ్ బూనేటి నివాసం వద్ద బిజెపి శ్రేణులు బానసంచా పేల్చే విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కేశవులు, బిజెపి నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్