సోమవారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పర్యటన వివరాలు

81చూసినవారు
సోమవారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పర్యటన వివరాలు
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సోమవారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం 9 గంటలకు హనుమాన్ దేవాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 7: 00 చౌడాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వ్యక్తిగత సహాయకుడు తెలియజేశాడు. ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్