జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే

65చూసినవారు
జ్యోతిరావు పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం పరిగి పట్టణంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మేధావి, విద్యను అభ్యసించడం ద్వారా అసమానతలు తొలగిపోతాయని నమ్మిన వ్యక్తి పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పార్థసారథి, హనుమంతు, లాలూ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్