ఇఫ్తార్ విందులో పాల్గొన్న నాయకులు

70చూసినవారు
ఇఫ్తార్ విందులో పాల్గొన్న నాయకులు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో డిసిసి ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు బుధవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రాతికగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, పిఎసిఎస్ చైర్మన్ మొగులయ్య , నాయకుల స్వామి, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్