ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

70చూసినవారు
ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి, రామ్మోహన్ రెడ్డి గురువారం కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలో రంజాన్ పండుగ ఉత్సవాలలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజనేయులు, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్