లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు

571చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో గురువారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగింది. భక్తులు అత్యంత భక్తి భవంతో ఊరేగింపు కార్యక్రమం పాల్గొన్నారు. పట్టణంలో పండుగ వాతావరణం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్