ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి సన్మానం

65చూసినవారు
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి సన్మానం
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి అమెరికా పర్యటన ముగించుకొని మన్నెగూడ గ్రామానికి రావడంతో గురువారం డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు, రైస్ మిల్లర్స్ జిల్లా అధ్యక్షులు బాదం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు అతన్ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు లాలు కృష్ణ, డిసిసి కార్యదర్శి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్