యాలాల మండల అభివృద్ధి కోసం నిధులు కేటాయించండి

75చూసినవారు
యాలాల మండల అభివృద్ధి కోసం నిధులు కేటాయించండి
యాలాల మండల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, అలాగే బిల్లులు విడుదల అయ్యేట్లు చూడాలని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీనాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను హైదరాబాద్ లో యాలాల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి కోరారు. ఆయనతో పాటు మండల పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు అమృతయ్య, తాండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొగులయ్య కలిశారు.

సంబంధిత పోస్ట్