ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: వికారాబాద్ కలెక్టర్

55చూసినవారు
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: వికారాబాద్ కలెక్టర్
ప్రజలకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని మనసారా కోరుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అభిలాషించారు.

సంబంధిత పోస్ట్