నాగులపల్లిలో తగ్గిన జలమట్టం

84చూసినవారు
నాగులపల్లిలో తగ్గిన జలమట్టం
పెద్దేముల్ పరిధి నాగులపల్లి ప్రాంతంలో రోజు రోజుకు భూగర్భ జలాలు పడిపోతున్నట్లుగా భూగర్భ జల శాఖ అధికారులు గురువారం తెలియజేశారు. ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి నెలలో 32. 38 మీటర్లు, మార్చి నెలలో 34. 58 మీటర్ల నీటిమట్టం నమోదు అయినట్లు తెలిపారు. వ్యత్యాసాన్ని పరిశీలిస్తే 2. 2 మీటర్ల మేర జలమట్టం తగ్గినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్