అక్షయ తృతీయ రోజు ఏ ఏ దానాలు చేయాలి!

82చూసినవారు
అక్షయ తృతీయ రోజు ఏ ఏ దానాలు చేయాలి!
దాన, ధర్మాలు చేస్తే పుణ్యం అక్షయం అవుతుందని శివుడు పార్వతీదేవికి చెప్పినట్టు శివపురాణంలో ఉంది. ఈరోజు చేసిన దానాలు, పిత్రుదేవతలకూ, దేవతలకూ చేసే పూజలు, క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని అందుకే అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. వైశాఖ మాసంలో ఎండలు మండిపోతాయి. అందుకే ఈరోజు కొత్త కుండలో నీళ్లు, మజ్జిగ, పండ్లు, గొడుగు, చెప్పులు, దుస్తులు దానం చేస్తే ఫుణ్యం లభిస్తుందని చెబుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్