VIRAL VIDEO: ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా..?

598చూసినవారు
ఈ వీడియోలో ఓ వ్యక్తి బంగాళాదుంపలతో చిప్స్ తయారు చేస్తున్నాడు. ముందుగా బంగాళాదుంపలను బాగా క్లీన్ చేసిన తర్వాత చిప్స్ వేయడం ప్రారంభించాడు. అతను ఉపయోగిస్తున్న నూనె కూడా స్వచ్ఛంగా ఉంది. అలాగే అతడు తయారు చేసేటపుడు గ్లౌస్ కూడా ధరించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవుతుంది. ఇది చూసిన నెటిజన్‌లు.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? అని కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్