30 నిమిషాలు నడకతో గుండె జబ్బులు దూరం: నిపుణులు

60చూసినవారు
30 నిమిషాలు నడకతో గుండె జబ్బులు దూరం: నిపుణులు
ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేదా సాయంత్రం నడవడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు తగినంత ఆక్సిజన్ అందుతుంది. నడవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. శరీరంలోని ఎముకలు, కండరాల బలాన్ని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ఉపయోగపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్