బరువు పెరగాలనుకుంటున్నారా?

1076చూసినవారు
బరువు పెరగాలనుకుంటున్నారా?
మనలో చాలామంది బరువు తగ్గాలని అనుకుంటే.. కొంతమంది బరువు పెరగాలనుకుంటారు. అయితే కొన్ని ఆహార పద్ధతులు పాటిస్తే బరువు పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండే రెడ్ మీట్ తింటే బరువు పెరుగుతారు. పాలల్లో ఓట్స్, హోల్ గ్రెయిన్స్ కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. పీనట్ బటర్‌ను బ్రెడ్‌తో కలిపి తింటే బరువు పెరగొచ్చు. మామిడి, బొప్పాయి, పైనాపిల్, ఆవకాడో పండ్లు తింటే బరువు పెరుగుతారు.

సంబంధిత పోస్ట్