అద్దాలపై మరకలు పోవాలంటే?

70చూసినవారు
అద్దాలపై మరకలు పోవాలంటే?
ఇంటిని ఎక్కువ రోజులు క్లిన్ చేయకపోయినట్లేతే అద్దాలు మసక బారినట్లు కనిపిస్తాయి. అలాంటప్పుడు చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. టీ డికాషన్ ను అద్దాలపై చల్లి నిమిషం తర్వాత తుడిస్తే అద్దాలు మిలమిలా మెరుస్తాయి. కఠినమైన గ్రీజు మరకలు పోవాలంటే మినరల్ ఆయిల్, బేకింగ్ సోడా మిశ్రమాన్ని మరకలపై చల్లి 5 నిమిషాల తర్వాత క్లాత్ పెట్టి తూడిస్తే మరకలు పోయి అద్దాలు నీట్ గా కనిపిస్తాయి.

సంబంధిత పోస్ట్