ఎయిర్ క్రాఫ్ట్ లో హృతిక్, ఎన్టీఆర్ ల మధ్య వార్!

73చూసినవారు
ఎయిర్ క్రాఫ్ట్ లో హృతిక్, ఎన్టీఆర్ ల మధ్య వార్!
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వార్ 2 షూటింగ్ మొదటి షెడ్యూల్ నేడే ప్రారంభం కానుంది. ఒక ఎయిర్ క్రాఫ్ట్ సెట్ లో వీరిద్దరూ ఎదురుపడే సన్నివేశం ఈరోజు చిత్రీకరించనున్నారు. అలాగే ఇంకా ఈ చిత్రంలో ట్రైన్, పడవలు మరియు స్పీడ్ బోట్ చేజింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయని డైరెక్టర్ తెలిపారు. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా పదకొండు మంది స్టంట్ కోఆర్డినేటర్లను తీసుకున్నారు. ఇప్పటికే ముంబై చేరుకున్న ఎన్టీఆర్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్