భూపాలపల్లి కలెక్టరేట్లో 544 కుటుంబాల నిరసన

55చూసినవారు
భూపలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం ఖాళీ బిందెలతో వేషలపల్లి డబుల్ బెడ్ రూంలకు చెందిన 544 కుటుంబాలు నిరసన తెలిపారు. మిషన్ భగీరథ పంపు ఏర్పాటు చేసి ట్రాన్స్ పారమ్ బిగించక పోవడంతో గత రెండేళ్లుగా ఇబ్బందులు ఎదురుకుంటున్నమన్నారు. గతంలో ఉన్న కలక్టర్ కు, మున్సిపల్ కమిషనర్ కు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్య వరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్