భూపాలపల్లి: అమిత్ షాపై చర్యలకు కలెక్టర్ కు రెఫరెండమ్

60చూసినవారు
భూపాలపల్లి: అమిత్ షాపై చర్యలకు కలెక్టర్ కు రెఫరెండమ్
ఏఐసీసి పీసీసీ ఆదేశాల మేరకు అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అమిత్ షా పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కు రెఫరెండం ఇచ్చారు. అమిత్ షాను హోంశాఖ మంత్రి పదవి నుండి తొలగించి బీజేపి నుండి బర్తరఫ్ చేసి, కేసు నమోదు చేయాలని రెఫరెండంలో తెలిపారు.

సంబంధిత పోస్ట్