భూపాలపల్లి: స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేలా పని చేయాలి

83చూసినవారు
భూపాలపల్లి: స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేలా పని చేయాలి
చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం బీజేపి మండల అధ్యక్షుడు బుర్రవెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీజేపి జిల్లా ఎన్నికల అధికారి కడగంటి రమేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి గ్రామీణస్థాయి నుండి ఆదరణ పెరుగుతున్నదని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందే దిశగా పనిచేయాలని అదేవిధంగా బూత్ కమిటీలను సమర్థవంతంగా వేయాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్