తొర్రూరు మండలం చీకటాయపాలెం కు చెందిన వేల్పుకొండ వెంకటేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ఉద్యమం - కరపత్ర సాహిత్యము అనే అంశం మీద డాక్టరేట్ అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ఉద్యమం- కరపత్ర సాహిత్యము అనే అంశం మీద పర్యవేక్షకులు ఆచార్య సూర్యధంజయ్ ఆధ్యర్యంలో వేల్పుకొండ వెంకటేష్ చేసిన పరిశోధనకు గాను యూనివర్సిటీ అధికారులు పీహెచ్డీ పట్టాను ఇచ్చారు.