పట్టు భద్రులను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు

558చూసినవారు
పట్టు భద్రులను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు
వరంగల్ - నల్గొండ - ఖమ్మం పట్టుభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మంగళవారం వరంగల్ రీజనల్  లైబ్రరీ యందు పట్టు భద్రులను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన పట్టు భద్రులతో మాట్లాడుతూ.. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ పట్టుభద్రుల ఉప ఎన్నికలో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. విద్యావంతుల హక్కుల కై ప్రశ్నించే గొంతుకగా కృషి చేస్తానని, ఓటు వేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్