రాకేష్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవాలని పూజలు

78చూసినవారు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఏనుగుల రాకేష్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవాలని గురువారం హనుమాన్ ఆలయంలో బిఆర్ఎస్ మండల నాయకుడు బుర్ర పవన్ కుమార్ గౌడ్  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి యువతకు అండగా ఉంటారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్