వరంగల్ నగరాన్ని వరదల నగరంగా మార్చారని, నాయకత్వ లోపమే నగర దుస్థితికి ప్రధాన కారణం అని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారమే, ఓర్వలేక, ఎమ్మెల్యే ప్రోద్బలం తోనే మా కార్యకర్తలపై సీఐ శ్రీనివాస్ దాడి చేశాడని, దమ్ముంటే ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ నాతో పాటు బాధిత ప్రాంతాల్లో పర్యటించాలన్నారు.