మహాత్మ జ్యోతిరావు పూలే 197 జయంతి

57చూసినవారు
మహాత్మ జ్యోతిరావు పూలే 197 జయంతి
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడని బిసి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండగాని వేణు అన్నారు. మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 198 వ జయంతి సందర్భంగా గురువారం ఘన నివాళులర్పించారు. కె యూ జేఏసీ నాయకుడు నేతావత్ రవీందర్, బీసీ సంక్షేమ సంఘం యువ నాయకులు సాయికుమార్, లింగమూర్తి, రమేష్ నాగార్జున, ప్రవీణ్, అక్కినపల్లి వెంకట సాయి, మేఘనాథ్, పెద్ద పోయిన గణేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్