ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంజేఎఫ్ మాదిగ జర్నలిస్టుల ఫోరం మాదిగ జర్నలిస్టుల అందరినీ ఏకం చేసి జాతి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంజేఎఫ్ మరిపెడ మండల అధ్యక్షులుగా చింత వెంకన్నను మంగళవారం నియమించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయనకు నియామక పత్రం అందజేయడం జరిగింది.