డోర్నకల్: కుటుంబ కలహాలతో ఎలుకల మందు తాగిన దంపతులు మృతి

74చూసినవారు
డోర్నకల్: కుటుంబ కలహాలతో ఎలుకల మందు తాగిన దంపతులు మృతి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్ల చర్ల గ్రామంలో గురువారం దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఎలుకల మందు తాగిన భార్య, భర్తలు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భార్య మృతి చెందింది. భర్త పరిస్తితి విషమంగా ఉండడంతో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్