డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన రైతు షేక్ చిన్న సైదులు తన పొలం వద్ద 55 మీటర్ల సర్వీస్ వైర్ ని దొంగలు చోరీ చేశారని ఆదివారం తెలిపాడు. అంతేకాకుండా గత 4సంవత్సరాల నుంచి గుంటి మడుగు చౌరస్తాలో బిందెలు, సర్వలు, 3ఫేస్ స్టార్టర్లు చోరీలు జరుగుతున్నాయని ఆ రైతు తెలిపాడు. ఎవరైనా ఈ దొంగతనానికి కారణమైన వారు దొరికితే మూల్యం చెల్లించాలని తెలిపాడు. ఇంకో వైపు కోతుల బారినుండి ఇబ్బందులు పడుతున్నాని తెలిపాడు.