భక్తి శ్రద్ధలతో ఈదుల్ ఫితర్

64చూసినవారు
భక్తి శ్రద్ధలతో ఈదుల్ ఫితర్
పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల ముగిసినం తరం గురువారం ఈద్ ఉల్ ఫితర్ ను మరిపెడ మండలంలోని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్ సందర్బంగా ఉదయాన్నే ముస్లిం సోదరులంతా ఈద్గాకు చేరుకుని పవిత్ర ప్రార్థనలో పాల్గొన్నారు. జీవకోటికి శుభం కలగాలని, రానున్న రోజుల్లో ప్రజలంతా కలిసి మెలిసి, సుఖ సంతోషాలతో తులతుగాలనిదువ చేశారు. అలయ్ బలయ్ చేసుకుని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్