ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

65చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో శుక్రవారం ఆయా గ్రామాల్లో చర్చీలలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలను నిర్వహించారు. గుడ్ ఫ్రైడే సందర్బంగా చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోకాన్ని రక్షించుటకు ఏసు క్రీస్తు శిలువ మరణం పొందినందుకు ఈ గుడ్ ఫ్రైడేని నిర్వహిస్తామని వారు చెప్పారు. తరువాత జనులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్స్, క్రైస్తవులు పాల్గొన్నారు. చర్చీలు కిటకిట లాడాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్