యువకుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

560చూసినవారు
మరిపెడ పట్టణంలోని హౌజింగ్ బోర్డ్ కాలనీలోని మస్జిద్ ఏ రహమానియా మస్జిద్ లో ముస్లిం యువకుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఆదివారం ఏర్పాటు చేశారు. మరిపెడ పట్టణంలోని 5 మస్జిద్ లకు సంబంధించిన ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టిన వారికి ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్