తాగునీటి కోసం క్రీడా ప్రాంగణంలో బోర్ వేయించిన అధికారులు

558చూసినవారు
తాగునీటి కోసం క్రీడా ప్రాంగణంలో బోర్ వేయించిన అధికారులు
డోర్నకల మండలం ముల్కలపల్లి గ్రామంలోని క్రీడా ప్రాంగణంలో అధికారులు ఎస్డీఎఫ్ నిధులు నుండి బోర్ వేపిస్తున్నారు. మిషన్ భగీరథ ట్యాంక్ కి నీరుని ఎక్కించడం కోసం ఈ బోర్ ని వేయిస్తున్నట్లు బుధవారం వారు చెప్పారు. బోర్ విజయవంతంగా పడిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు, యువత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్