శనివారం 33/11కేవీ పి. సంకీస సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా ఉదయం 9: 00 గంటల నుండి 1: 30 వరకు పి. సంకీస, చిలుకోడు, బుర్గుపాడు, దుబ్బతండ, కన్నెగుండ్ల, బొడ్రాయితండ, జోగ్యతండ, తెల్లబండతండ, ఎర్ర కుంటతండ, లకు విధ్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున వినియోగదారులు గమనించి సహకరించగలరని విద్యుత్ శాఖ వారు కోరారు.