మస్జీద్ లలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

65చూసినవారు
డోర్నకల్ మండలం తోడేళ్ళగూడెం, ముల్కలపల్లి, పెరుమాండ్ల సంకీస, చిలుకోడు, బంజారా గ్రామాలలోని మస్జీద్ లలో గురువారం ఘనంగా రంజాన్ పండుగ వేడుకలను నిర్వహించారు. ముస్లిం సోదరులు ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లింలు కలిసి పేదలకు దాన, ధర్మాలు చేశారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ సాబ్స్, ముస్లిం కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్