డోర్నకల్ సబ్ స్టేషన్ లో విద్యుత్ అధికారుల రివ్యూ మీటింగ్

70చూసినవారు
డోర్నకల్ సబ్ స్టేషన్ లో విద్యుత్ అధికారుల రివ్యూ మీటింగ్
డీఈ విజయ్ ఆధ్వర్యంలో డోర్నకల్ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్లో బుధవారం రాత్రి విద్యుత్ అధికారులు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. గృహ జ్యోతి స్కీమ్, సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఓవర్ లోడ్ డీటీఆర్ కి ఎస్టిమేషన్ వేసి కొత్త ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయాలని సిబ్బందికి వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ రమేష్, ఏఈ కిరణ్, సబ్ ఇంజనీర్స్, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, జేఎల్ఎంలు, కటర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్