ఈద్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

78చూసినవారు
ఈద్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి
మరిపెడ పట్టణ కేంద్రంలో రంజాన్ పండుగ నేపథ్యంలో ఈద్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈద్గా వద్ద షామియానాలు ఏర్పాటు చేస్తున్నట్లు మర్కస్ జమా మజీద్ కమిటీ నిర్వాహకులు బుధవారం తెలిపారు. ఈద్గా వద్ద కుముస్లిం సోదరులు 8-30 గంటలకే ప్రార్ధన స్థలానికి చేరుకోవాలని సమయపాలన పాటించలన్నారు. సదర్ సాబ్ రజబ్ అలీ, మౌలానా బదీఉజ్జిమా, సర్వర్, యాకుబ్ పాషా, భాషిత్ లతీఫ్, జానీ మియా కోరారు

సంబంధిత పోస్ట్