మస్జీద్లో ఇఫ్తార్ దావత్ ని ఏర్పాటు చేసిన వీఎస్బీ బిల్డర్

608చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలోని ఫారూకియా మస్జీద్ లో మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన వీఎస్బీ బిల్డర్ వెంకటా చారీ గ్రామంలోని ముస్లింలు అందరికి ఇఫ్తార్ దావత్ ని ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ దావత్ లో పాల్గొని ముస్లింలకు వారు వడ్డించారు. ఈ సందర్బంగా వారిని శాలువతో సన్మానం చేశారు. ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారి కొరకు ముస్లింలందరూ దువా చేశారు. సదర్ సాహెబ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్