స్వచ్ఛ భారత్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్‌సిసి

65చూసినవారు
స్వచ్ఛ భారత్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్‌సిసి
హన్మకొండలో స్వచ్ఛభారత్ మిషన్ పై అవగాహన కల్పించడానికి తెలంగాణ ఎయిర్ స్క్వేడ్రన్ ఎన్‌సిసి తమ ఎన్‌సిసి క్యాడేట్ల కోసం వేస్ట్ టు ఆర్ట్ అండ్ పోస్టర్ మేకింగ్ పోటీని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించారు. ఇందులో జిసిఐ శీతల్ రానా మరియు సార్జంట్ విక్రమ సింగ్ తో పాటు పలువురు క్యాడేట్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్