కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి

76చూసినవారు
కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి
జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ గ్రామానికి చెందిన గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేవా అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని తెలుసుకొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆదివారం ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులను కలిసి తన కార్యకర్తకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్