రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం

58చూసినవారు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం
రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జనగామ జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సులేమాన్ అహ్మద్ బుధవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన అసోసియేషన్ బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్