జనగామ: కొనసాగుతున్న నిరాహార దీక్షలు

77చూసినవారు
జనగామ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
ఆదివారం ఆరవ రోజు దీక్షలో భాగంగా వినూత్నంగా నిరసన తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగులు, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ కలెక్టరేట్ ఎదుట చిపిరి పట్టి రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు.
ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసి తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్