చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన సత్తని యాదయ్య గత కొన్ని రోజుల క్రితం కరెంట్ షాక్ తో బిల్డింగ్ పైనుండి కింద పడడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆర్థిక చేయూత ఫౌండేషన్ సభ్యులు దుబ్బసి రమేష్ మంగళవారం తన ఫౌండేషన్ తరపున 8,000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఇంటికి పెద్ద దిక్కు నిస్సహాయ స్థితిలో ఉండటం కుటుంబానికి కోలుకొని దెబ్బ అని తెలిపారు.