జనగాం: కేంద్ర మంత్రి అమితాషా క్షమాపణ చెప్పాలని డిమాండ్

74చూసినవారు
జనగాం: కేంద్ర మంత్రి అమితాషా క్షమాపణ చెప్పాలని డిమాండ్
జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మడిపడిగ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పై నిరసన చేపట్టారు. గురువారం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో బిఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీర్మాల రత్నం పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలోని బహుజన కులాలకు అంబేద్కర్ అసలైన దేవుడని వెంటనే దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్