కొడకండ్ల: మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

83చూసినవారు
కొడకండ్ల: మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల పరిధిలోని నర్సింగాపురం గ్రామవాస్తవ్యులైన మోడపెల్లి సాయిలు గత సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా వెనుకబడి సోమవారం సాయంత్రం హాస్పిటల్లో మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం మృతుడి కుమారుడైన ఆంజనేయులును ఓదారుస్తూ అతని కుటుంబానికి అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తమవంతు ఆర్థిక సహాయాన్ని అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్