బిజెపిలో చేరిన పలు పార్టీల నాయకులు

69చూసినవారు
బిజెపిలో చేరిన పలు పార్టీల నాయకులు
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని విజయపథంలో నడిపించాలని భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కోరారు. గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలం వల్లంపట్ల, వంగపల్లి గ్రామాలకి చెందిన కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులకి బిజెపి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :