వడదెబ్బపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి

54చూసినవారు
వడదెబ్బపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
వడదెబ్బపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, వచ్చే విద్యా సంవత్సరం లోపు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులను పూర్తిచేయాలని హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి అన్నిజిల్లాల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్ లో జనగాం జిల్లా నుండి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్