జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని స్థానిక మండల కేంద్రమైన లింగాల ఘనపురంకి చెందిన ఎడ్ల జనార్ధన్ గారి అకాల మరణానికి చింతస్తూ మంగళవారం ఉదయం వారి కుటుంబాన్ని పరామర్శించి 50 kg ల బియ్యాన్ని యువజన సంఘం సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎడ్ల యాకూబ్ మరియు యువజన సంఘం సభ్యులు, కుల పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు.